Train derailed: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. బోల్తాపడ్డ 14 బోగీలు..!
Train derailed: బీహార్‌లో రైలు ప్రమాదం జరిగింది. బర్హ్‌లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌కు బొగ్గు లోడుతో వెళ్తున్న రైలు నలంద ఏరియాలోని నేక్‌పూర్ వద్ద పట్టాలు తప్పింది

పట్నా: బీహార్‌లో రైలు ప్రమాదం జరిగింది. బర్హ్‌లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌కు బొగ్గు లోడుతో వెళ్తున్న రైలు నలంద ఏరియాలోని నేక్‌పూర్ వద్ద పట్టాలు తప్పింది ( Train derailed ). ఈ ప్రమాదంలో రైలులోని 14 బోగీలు బోల్తా పడ్డాయి. అయితే ప్రమాదం కారణంగా ఆ మార్గం గుండా నడిచే అన్ని రకాల రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాదానికి గురైన గూడ్స్ రైలును పట్టాలపై నుంచి పూర్తిగా తొలగించి, పట్టాలు మరమ్మతు చేయడానికి 12 గంటల సమయం పడుతుందని, క్లీనింగ్ ప్రాసెస్ పూర్తి కాగానే ఆ మార్గం గుండా రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ అసిస్టెంట్ ఇంజినీర్ వీకే సిన్హా తెలిపారు.
Bihar | A coal-laden goods train en route to NTPC, Barh, derailed in Nekpur area in Nalanda.
— ANI (@ANI) August 24, 2021
"14 coaches have derailed. The cleanup process is expected to be completed in 12 hours," says VK Sinha, Assistant Engineer, East Central Railways pic.twitter.com/4vJbipXYPE
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

