Home
National
A Case Has Been Registered Against Former Tamil Nadu Cm And Acting General Secretary Of Aiadmk Edappadi Palaniswami
పళనిస్వామిపై కేసు నమోదు
తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిపై కేసు నమోదైంది. తనపై పళనిస్వామి నేతృత్వంలో పలువురు అన్నాడీఎంకే నేతలు దాడి చేశారని ఏఎంఎంకే నేత రాజేశ్వరన్ ఫిర్యాదు మేరకు పళనిస్వామి సహా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు అవనియపురం పోలీసులు తెలిపారు.
చెన్నై, మార్చి 12: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిపై కేసు నమోదైంది. తనపై పళనిస్వామి నేతృత్వంలో పలువురు అన్నాడీఎంకే నేతలు దాడి చేశారని ఏఎంఎంకే నేత రాజేశ్వరన్ ఫిర్యాదు మేరకు పళనిస్వామి సహా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు అవనియపురం పోలీసులు తెలిపారు.
మధురై ఎయిర్పోర్టు బస్సులో పళనిస్వామి ప్రయాణిస్తున్నప్పుడు రాజేశ్వరన్ తన ఫోన్లో ఫేస్బుక్ లైవ్ పెట్టి పళనిస్వామిపై విమర్శలు చేశాడు. దీంతో పళనిస్వామి అనుచరులు ఫోన్ లాక్కొని పోలీసులకు అప్పగించారు. తనపై దాడి చేశారని రాజేశ్వరన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై రాజేశ్వరన్ మీద కూడా కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

