లద్ధాఖ్ : లద్దాఖ్‌లో శ్రీనగర్- లేహ్ హైవేపై జోజిలా పాస్ వద్ద మంచు చరియలు విరిగిపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. శిథిలాల కింద పలు వాహనాలు చిక్కుకున్నాయి.బీఆర్వో, పోలీస్ బృందా లు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించాయి.
ఘటనపై జమ్ముకశ్మీర్ ఎల్జీ వీకే సక్సేనా, సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.