బోర్డులపై 60 % కన్నడ ఆర్డినెన్స్.. తిప్పి పంపిన గవర్నర్
దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసే బోర్డులపై 60 శాతం కన్నడ ఉండాలంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ తిప్పి పంపారు.
బెంగళూరు, జనవరి 31: దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసే బోర్డులపై 60 శాతం కన్నడ ఉండాలంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ తిప్పి పంపారు. తొలుత ఈ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించాలని గవర్నర్ సూచించినట్టు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పారు. కన్నడ భాషను కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

