దేశంలో జనగణన ప్రారంభం
దేశంలో జన గణన 2027 ప్రారంభమైంది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన స్వీయగణనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.
- ఆన్లైన్లో నమోదు చేసుకున్న రాష్ట్రపతి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశంలో జన గణన 2027 ప్రారంభమైంది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన స్వీయగణనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. హోం సెక్రటరీ గోవిం ద్ మోహన్ సమక్షంలో రాష్ట్రపతి ముర్ము ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అలాగే ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కూడావెబ్సైట్లో తన కుటుం బ వివరాలు నమోదు చేశారు. తాను కూడా తన వివరాలను నమోదు జేసినట్టు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. కాగా, జనాభా లెక్కల సేకరణ 2027ను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

