T-90 ట్యాంక్ పేలి ఇద్దరు జవాన్లు మృతి
Indian Army | ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లా బబినా కంటోన్మెంట్ పరిధిలో ఘోరం జరిగింది. T-90 ట్యాంక్ పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్ సమయంలో ట్యాంక్ పేలినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాలని
లక్నో : ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లా బబినా కంటోన్మెంట్ పరిధిలో ఘోరం జరిగింది. T-90 ట్యాంక్ పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్ సమయంలో ట్యాంక్ పేలినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాలని కోర్టును భారత ఆర్మీ అధికారులు కోరారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై మంటలను ఆర్పివేసినట్లు పేర్కొన్నారు. గాయపడ్డ ముగ్గురిని చికిత్స నిమిత్తం బబినా హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ ఇద్దరు జవాన్లు మృతి చెందారని పేర్కొన్నారు. ట్యాంక్ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఇద్దరు మృతుల్లో ఒకరిని జేసీవో(Junior Commissioned Officer) గా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాలకు భారత ఆర్మీ అధికారులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

