తన ప్రేమను తిరస్కరించిందని 15 ఏండ్ల బాలికను నడిరోడ్డుపై కాల్చి చంపాడు
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో దారుణం చోటుచేసుకున్నది. తన ప్రేమను తిరస్కరించిందని ఓ ప్రేమోన్మాది 15 ఏండ్ల బాలికను నడిరోడ్డుపై కాల్చి చంపాడు. భదోహికి చెందిన అరవింద్ విశ్వకర్మ అనే
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో దారుణం చోటుచేసుకున్నది. తన ప్రేమను తిరస్కరించిందని ఓ ప్రేమోన్మాది 15 ఏండ్ల బాలికను నడిరోడ్డుపై కాల్చి చంపాడు. భదోహికి చెందిన అరవింద్ విశ్వకర్మ అనే యువకుడు అనురాధ బింద్ అనే 15 ఏండ్ల బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే అతని ప్రేమను అనురాధ అంగీకరించలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న అరవింద్.. తనకుకాకుండా మరొకరికి ఆ అమ్మాయి దక్కొందని అనుకున్నాడో ఏమో.. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.

బుధవారం తన సోదరితో కలిసి కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటికి వెళ్తున్న అనురాధను దారిలో అడ్డగించాడు. తనతో తెచ్చుకున్న తుపాకీతో ఆమె తలపై కాల్చాడు. దీంతో ఆమె వెంటనే కుప్పకూలిపోయింది. అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

