ఆదివారం 31 మే 2020
National - May 09, 2020 , 18:20:00

జ‌మ్ముక‌శ్మీర్‌లో కొత్త‌గా 13 క‌రోనా పాజిటివ్ కేసులు

జ‌మ్ముక‌శ్మీర్‌లో కొత్త‌గా 13 క‌రోనా పాజిటివ్ కేసులు

జ‌మ్ముక‌శ్మీర్‌: కేంద్ర‌పాలిత ప్రాంతం జ‌మ్ముక‌శ్మీర్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 13 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో అక్క‌డ మొత్తం కేసుల సంఖ్య 836కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితులు 459 మంది ఉన్నారు. చికిత్స అనంత‌రం 368 మంది బాధితులు ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జ‌మ్ముక‌శ్మీర్ మొత్తంలో 9 మంది బాధితులు క‌రోనా బారిన ప‌డి మృతువాత ప‌డ్డారు. మొత్తం 44753 మందికి కోవిడ్‌-19 ప‌రీక్ష నిర్వ‌హించ‌గా, 43,917 మందికి నెగిటివ్ వ‌చ్చింది. 


logo