రుణమాఫీ కోరుతూ మహా రైతుల పాదయాత్ర
మహారాష్ట్రలో రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, 12 వేలమంది రైతులు ముంబై బాట పట్టారు. కరువు బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని, పంటల బీమా సొమ్మును వెంటనే చెల్లించాలని, క్రమం తప్పకుండా రుణాలు చెల్లించిన రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ముంబై : మహారాష్ట్రలో రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, 12 వేలమంది రైతులు ముంబై బాట పట్టారు. కరువు బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని, పంటల బీమా సొమ్మును వెంటనే చెల్లించాలని, క్రమం తప్పకుండా రుణాలు చెల్లించిన రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అహిల్యానగర్ జిల్లాలోని అకోలే తాలూకా నుంచి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీలో మహారాష్ట్రలోని 20 జిల్లాలకు చెందిన రైతులు పాల్గొంటున్నారు. సుమారు వెయ్యి వాహనాలతో సాగుతున్న ఈ మహా పాదయాత్రకు అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) నాయకత్వం వహిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

