Pinarayi Vijayan | కేరళ సీఎంకు బెదిరింపులు.. చంపేస్తానంటూ ఫోన్ చేసిన 12 ఏళ్ల బాలుడు
Pinarayi Vijayan | కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు బెదిరింపు కాల్ వచ్చింది (death threat). సీఎంను చంపేస్తామంటూ కేరళ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.
Pinarayi Vijayan | కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు బెదిరింపు కాల్ వచ్చింది (death threat). సీఎంను చంపేస్తామంటూ కేరళ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ వెంటనే విచారణ చేపట్టింది.
పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో ఆ ఫోన్ చేసింది ఓ మైనర్ బాలుడని వెల్లడైంది. ఎర్నాకులంకు చెందిన 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలుడు హత్య బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. అయితే, అనుకోకుండా కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌కాల్ వెళ్లినట్లు బాలుడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read..
Israel-Gaza War | ఇది ప్రారంభం మాత్రమే.. ఇజ్రాయెల్‌పై మళ్లీ మళ్లీ దాడులు కొనసాగుతాయ్ : హమాస్
Hacking Row | ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై యాపిల్‌కు నోటీసులు ఇచ్చిన కేంద్రం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

