ఉత్తరాది ఓటర్లపై డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

చెన్నై : తమిళనాడులో పాలక డీఎంకే మంత్రి పీకే శేఖర్ బాబు నార్త్ ఇండియన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నివసించే ఉత్తరాది ఓటర్లు డీఎంకేతో లబ్థి పొంది అసెంబ్లీ ఎన్నికల్లో తమను మోసం చేసి బీజేపీకి ఓటు వేశారని ఆయన మండిపడ్డారు. శేఖర్ బాబు బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమిళనాడులో నివసించే ఉత్తరాది వారు డీఎంకే చేపట్టిన చర్యలతో లబ్ధిపొందారని, కానీ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓటు వేశారని వ్యాఖ్యానించారు.
డీఎంకేతో లాభపడిన మీరు (నార్త్ ఇండియన్లు) బీజేపీకి ఓటు వేశారు..డీఎంకేకు ఓటేశామని మమ్మల్ని మోసగించారని ఉత్తరాది ఓటర్లను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఇంకా తప్పు చేసిన వారు మరింత సిగ్గుపడేలా వారిలో వివేకం పెరిగేలా వారికి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి అన్నారు. స్టాలిన్ ప్రభుత్వంలో శేఖర్ బాబు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- DMK
- north indians
- Tamilanadu
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

