రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లక్ష పుష్పార్చన
లక్ష పుష్పార్చన | కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుతూ..యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన కార్యక్రమం చేపట్టారు.

యాదాద్రి భువనగిరి : కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుతూ..యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన కార్యక్రమం చేపట్టారు.
ప్రజలంతా ఆయురారోగ్యాలతో విలసిల్లాలని పూజలు నిర్వహించారు. కాగా, కొండపైన వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆలయ ఈఓ గీతా రెడ్డి, ఆలయ అధికారులు, వ్యాపారస్తులతో కలిసి 108 కొబ్బరికాయలను కొట్టారు. అందరూ బాగుండాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

