Huzurnagar : కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్నగర్ : తెలంగాణలో రైతులు పండిస్తున్న వరి పంటను కేంద్ర ప్రభుత్వం కొటుందా, కొనదా తేల్చి చెప్పాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన బీజేపీ నాయకులు కేంద్రంలో ఒకతీరుగా, రాష్ట్రంలో మరో తీరుగా వ్యవహరిస్తూ రైతులను గందరగోళంలో పడేస్తున్నారని మండిపడ్డారు. వానకాలం పంటను పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పటికే నియోజవర్గంలో పండిన ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా కొనుగోలు చేయించామన్నారు. రైతులు కూడా క్రమంగా పంట మార్పిడివైపు మళ్లాలన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణ అమలు అవుతున్న రైతు సంక్షేమ పథకాలు ఉన్నాయా అని నిలదీశారు. సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు ఏఎమ్‌సీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, గరిడేపల్లి ఎంపిపీ పెండెం సుజాత పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

