ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల నిరసన
Grain Purchases | యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రైతులు నిరసన

యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చి జాతీయ రహదారిపై పోసి రాస్తా రోకో నిర్వహించారు.
దీంతో రహదారి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వరి కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేస్తోందని రైతులు ఆరోపించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ, తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

