29 నుంచి సాయిబాబా ఆలయ వార్షికోత్సవం
ఈ నెల 29,30 తేదీల్లో పట్టణంలోని షిర్డీ సాయిబాబా మందిర 17వ వార్షికోత్సవం, జ్ఞాన సరస్వతీదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ వనమా వెంకటేశ్వర్లు తెలిపారు. ఉత్సవాల కరపత్రాన్ని ఆదివారం పట్టణంలోని పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా ఆవిష్కరించారు.
నకిరేకల్, ఏప్రిల్ 21 : ఈ నెల 29,30 తేదీల్లో పట్టణంలోని షిర్డీ సాయిబాబా మందిర 17వ వార్షికోత్సవం, జ్ఞాన సరస్వతీదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ వనమా వెంకటేశ్వర్లు తెలిపారు. ఉత్సవాల కరపత్రాన్ని ఆదివారం పట్టణంలోని పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా ఆవిష్కరించారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ గాజుల సుకన్య, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి యాట మధుసూదన్‌రెడ్డి, కోశాధికారి ఉప్పల వెంకటరమణ, సహాయ కార్యదర్శి బానాల రాంరెడ్డి, వలిశెట్టి స్వప్న, తొనుపునూరి రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు నోముల గోవిందరాజులు, బండారు వేణుగోపాల్, వీరవెల్లి హరినాథ్, కూరెళ్ల శ్రీనివాస్, పిల్లలమర్రి సునీత, దాచేపల్లి శ్రీనివాస్, దేవరశెట్టి మధుసూదన్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

