ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి మంజూరైన 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని గొట్టిపర్తి గ్రామానికి మార్చొద్దని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలకు రావులపల్లి గ్రామ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ బుధవారం...
తుంగతుర్తి, నవంబర్ 04 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి మంజూరైన 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని గొట్టిపర్తి గ్రామానికి మార్చొద్దని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలకు రావులపల్లి గ్రామ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ సమావేశం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలనే సంకల్పంతో మంజూరు చేసిన 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ప్రాంతానికి తరలించకుండా రావులపల్లిలోనే పక్కా ప్రభుత్వ భవనం నిర్మించాలని ఎమ్మెల్యేను కోరినట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

