Nalgonda Rains | నల్లగొండలో వర్షం.. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షించిన వరణుడు.. చిత్రాలు
Nalgonda1
2/6
Nalgonda Rains | నల్లగొండ, మే 30: నల్లగొండ జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఆయా ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో సాయంత్రం సమయంలో గంట పాటు వర్షం కురవగా ఆయా మండలాల్లో సైతం మోస్తారు వర్షం నుంచి సాధారణంగా పడింది.
3/6
తొలకరి వర్షాలు గతం కంటే ముందుగానే పలకరించటంతో వానాకాలం సాగుకు సిద్ధమయ్యే రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.
4/6
నల్లగొండ జిల్లాలో అత్యధికంగా నిడమనూరులో 53.8 మి.మీ., అనుములలో 37.0 మి.మీ., నల్లగొండలో 32.0 మి.మీ., త్రిపురారంలో 25.3 మి.మీ, అడవిదేవుల పల్లిలో 22.0 మి.మీ వర్షం కురిసింది.