హుజూర్నగర్, ఆగస్టు 2 : జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలకు హుజూర్నగర్ పట్టణ పరిధిలోని మాధవరాయినిగూడెం గ్రామానికి చెందిన కన్నెకంటి భార్గవాచారి ఎంపికయ్యారు.
ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆయన ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికైనట్లు శుక్రవారం తెలిపారు ఈ నెల 4, 5 తేదీల్లో బెంగళూరులో జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు.