నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉద్యోగుల నిరసన
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ (సవరణ) బిల్లు, 2025 కు వ్యతిరేకంగా నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉద్యోగులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు, ఇంజినీర్స్ అందరూ మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో..
నల్లగొండ, ఫిబ్రవరి 12 : కేంద్ర ప్రభుత్వం విద్యుత్ (సవరణ) బిల్లు, 2025 కు వ్యతిరేకంగా నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉద్యోగులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు, ఇంజినీర్స్ అందరూ మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో NSHES/TGGENCO నందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహించడంపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టే ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో TGPEA JAC చైర్మన్ యాసయ్య, కన్వీనర్ సంజీవ రెడ్డి ఏడీఈ, టి.శ్రీను, రామక్రిష్ణ ఏఈ, సులక్ష్మి ఏడీఈ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

