బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
వృద్ధురాలు హత్యకు గురైన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని సుందరయ్య నగర్లో చోటుచేసుకుంది. హుజూర్నగర్ పట్టణంలోని 6వ వార్డు పరిధిలో గల సుందరయ్య నగర్ కాలనీకి చెందిన...
హుజూర్నగర్, అక్టోబర్ 21 : వృద్ధురాలు హత్యకు గురైన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని సుందరయ్య నగర్లో చోటుచేసుకుంది. హుజూర్నగర్ పట్టణంలోని 6వ వార్డు పరిధిలో గల సుందరయ్య నగర్ కాలనీకి చెందిన మామిడి రాములమ్మ (74) అనే వృద్ధురాలు మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైనట్లు ఎస్ఐ చలికంటి నరేశ్ తెలిపారు. కాగా ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాల కోసం హత్య చేసినట్లు అనుమానిస్తున్నామని, ఈ విషయంపై కాలనీవాసుల నుండి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. ఈ హత్య ఘటనపై రాములమ్మ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

