‘మాదిగల ఆత్మగౌరవాన్ని పెంచిన దండోరా’
మాదిగ దండోరా మాదిగల ఉపకులాల ఆత్మగౌరవాన్ని పెంపొందించిందని ఎమ్మార్పీఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతాబాబు మాదిగ అన్నారు. దండోరా 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదాడలో జెండా ఆవిష్కరించారు.
- కోదాడలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కోదాడ, జూలై 07 : మాదిగ దండోరా మాదిగల ఉపకులాల ఆత్మగౌరవాన్ని పెంపొందించిందని ఎమ్మార్పీఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతాబాబు మాదిగ అన్నారు. దండోరా 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదాడలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హక్కుల కోసం సముచిత పోరాటం చేసిందన్నారు.. ఉద్యమాలు, అమరుల త్యాగ ఫలితంగా ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చలకూరి నాగరాజు, స్వామి నాగేశ్వరరావు, బాబురావు, చిన్ని, విజయ్, శ్రీను, చంటి, వినయ్, సతీష్, రాజేష్, మధు పాల్గొన్నారు.
ఏపూరి రాజు ఆధ్వర్యంలో…
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి రాజు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. తమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము మాదిగ, వీహెచ్పీఎస్ జాతీయ నాయకుడు కర్ల విజయరావు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కర్ల కాంతారావు, గంధం పాండు, గుండెపంగు రమేష్, కాంపాటి పుల్లయ్య, కుడుముల లక్ష్మీనారాయణ, ఏపూరి సత్యరాజు, పంది లక్ష్మయ్య, అన్నెపాక మహేష్, కర్ల రాజేష్ తల్లి కర్ల లలితమ్మ, ఏపూరి ఈశ్వరమ్మ ఏపూరి సైదమ్మ, రాయల మంగమ్మ పాల్గొన్నారు.

‘మాదిగల ఆత్మగౌరవాన్ని పెంచిన దండోరా’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Dandora
- KOdada
- mrps
- Suryapet News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

