ఎంజీయూ ఈఎల్టీ ఇన్చార్జి డైరెక్టర్‌గా దండా రవీందర్‌రెడ్డి
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జి డైరెక్టర్‌గా దండా రవీందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నియామక పత్రం అందజేశారు.
రామగిరి, ఫిబ్రవరి 18 : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జి డైరెక్టర్‌గా దండా రవీందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఆంగ్ల పరిజ్ఞానంతో విద్యార్థులు మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునే విశ్వాసం పెరుగుతుందని, ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఆంగ్ల విభాగ అధిపతి డా.అరుణప్రియ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆంగ్ల విభాగ అధ్యాపకులు, విద్యార్థులు రవీందర్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

