Dalith bandhu : బస్సు యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు
ఎమ్మెల్యే భాస్కర్ రావు | క్యాంపు కార్యాలయం వద్ద బస్సులకు జెండా ఊపి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించారు.

నల్లగొండ : దళతుల ఆర్థిక స్వావలంభన, సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ దళిత బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్‌లోని శాలపల్లి వేదికగా నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ బృహత్ కార్యక్రమాన్ని తిలకించి దళిత జనోద్ధరణకు పాటుపడుతున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రెండు ఏసీ బస్సుల్లో 120 మంది ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హుజూరాబాద్ కు బయల్దేరారు.
క్యాంపు కార్యాలయం వద్ద బస్సులకు జెండా ఊపి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పాలుట్ల బాబయ్య , మాజీ సర్పంచ్ ఏడుకొండలు, కౌన్సిలర్లు అయోధ్య, గోవిందరెడ్డి, శ్రీను, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, సర్పంచ్ రవీందర్ నాయక్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

