మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడేండ్ల జైలు
మహిళపట్ల అసంభ్యంగా ప్రవర్తించడంతో పాటు, చంపుతానని బెదిరించిన వ్యక్తికి మూడేండ్ల జైలు, రూ. 2వేల జరిమానా విధిస్తూ రామన్నపేట జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్. చందన మంగళవారం తీర్పు చెప్పారు.
రామన్నపేట, జనవరి10 : మహిళపట్ల అసంభ్యంగా ప్రవర్తించడంతో పాటు, చంపుతానని బెదిరించిన వ్యక్తికి మూడేండ్ల జైలు, రూ. 2వేల జరిమానా విధిస్తూ రామన్నపేట జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్. చందన మంగళవారం తీర్పు చెప్పారు. ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. 2015 జూన్ 12న మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన మహిళ(35) ఇంట్లో ఒంటరిగా ఉండగా అదే గ్రామానికి చెందిన బొడ్డుపల్లి కాడయ్య ఆమె ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు చంపుతానని బెదిరించాడు. ఆమె అతడి నుంచి తప్పించుకొని బయటికి రాగా పారిపోయాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సాక్ష్యాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ నిందితుడికి జైలు, జరిమానా విధించారు. ఏపీపీ పి. వెంకట అవినాశ్ నిందితురాలి తరఫున వాదించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

