చెరువులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి
చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి | మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

మెదక్ : మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
రంగాయిపల్లికి చెందిన ఇద్దరు శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు.
స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా వీరిలో ఒకరి మృతదేహం లభించింది. మరొకరు మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

