గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలకు స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులు
స్వచ్ఛసర్వేక్షణ్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ 2022 సంవత్సరానికి గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలకు అవార్డులు లభించాయి
గజ్వేల్/హుస్నాబాద్ టౌన్, సెప్టెంబర్ 23 : స్వచ్ఛసర్వేక్షణ్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ 2022 సంవత్సరానికి గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలకు అవార్డులు లభించాయి. ఈ మేరకు స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ కార్యదర్శి రూపామిశ్రా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ రెండు మున్సిపాలిటీలతో పాటు రాష్ట్రంలోని మరో 14 మున్సిపాలిటీలకు అవార్డులు దక్కాయి. అక్టోబర్ 1న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా మున్సిపల్ చైర్పర్సన్లు అవార్డులు అందుకోనున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- Award
- Gajwel
- husnabad
- Municipality
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

