బాలాజీ దేవాలయంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి దంపతుల పూజలు
ఎంపీ ప్రభాకర్ రెడ్డి దంపతులు | దుబ్బాక బాలాజీ దేవాలయంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

సిద్దిపేట : జిల్లాలోని దుబ్బాక బాలాజీ దేవాలయంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాకర్ రెడ్డి దంపతులకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, రేపు ఆలయంలో జరగనున్న వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమానికి ఆలయం సిద్ధమైంది. విద్యుత్ కాంతులతో ఆలయం మెరిసిపోతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ వర్గాలు తగు ఏర్పాట్లు చేశాయి.


ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్ వ్యాప్తి!
విషాదం : కాన్పుకోసం వచ్చి మహిళ మృతి
పొంగిపొర్లుతున్న పొచ్చెర జలపాతం
Khammam : వైభవంగా ‘ముత్యాలమ్మ’ జాతర
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

