పొంగిపొర్లుతున్న పొచ్చెర జలపాతం
పొచ్చెర జలపాతం | జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు, పొంగిపొర్లుతున్నాయి. పొచ్చెర జలపాతం జలకళను సంతరించుకొని పర్యాటకులను ఆకర్షిస్తోంది.

అదిలాబాద్ : కొండా కోనల మధ్య ఎగిసిపడే నీటి పరవళ్లు.. మనసుకు హాయిగొలిపే సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు, పొంగిపొర్లుతున్నాయి. పొచ్చెర జలపాతం జలకళను సంతరించుకొని పర్యాటకులను ఆకర్షిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి ఆరు కిలోమీటర్ల దూరంలో పొచ్చెర గ్రామ సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నది. బోథ్ మండలంలో ఉన్న జలపాతం హైదరాబాద్‌కు 256 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్ వ్యాప్తి!
విషాదం : కాన్పుకోసం వచ్చి మహిళ మృతి
తెలంగాణ ఉద్యమంలో ఫొటో గ్రాఫర్స్ పాత్ర
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

