వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్ వ్యాప్తి!

చెన్నై : కరోనా వైరస్ డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ తీసుకోని వారితో పాటు వ్యాక్సినేషన్ పూర్తయిన వారికీ సోకుతోందని చెన్నైలో ఐసీఎంఆర్ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మరణాల ముప్పు తక్కువగా ఉందని పేర్కొంది. ఐసీఎంఆర్ ఇనిస్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ ఆమోదం పొందిన ఈ అధ్యయన వివరాలు ఈనెల 17న జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో ప్రచురితమయ్యాయి.
డెల్టా వేరియంట్ ఉనికికి వ్యాక్సినేషన్‌తో సంబంధం లేదని అధ్యయనం తేల్చింది. అయితే వ్యాధి తీవ్రత వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తక్కువగా ఉంటోందని, తదుపరి వేవ్‌లను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్‌ను మరింత ముమ్మరంగా చేపట్టాలని పేర్కొంది. నూతన వేరియంట్లను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్‌ను నిరంతరం కొనసాగించాలని అధ్యయనం సూచించింది. ఇక వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్ దేశంలో సెకండ్ వేవ్ వ్యాప్తికి దారితీసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

