విషాదం : కాన్పుకోసం వచ్చి మహిళ మృతి
కాన్పుకోసం వచ్చి మహిళ మృతి | కాన్పు కోసం వచ్చిన ఓ నిండు గర్భిణి మృతి చెందింది.

జోగులాంబ గద్వాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన ఓ నిండు గర్భిణి మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన శృతి (21) డెలివరీ కోసం ఈనెల 17న గద్వాల ప్రభుత్వ దవాఖానలో అడ్మిట్ అయింది. గురువారం ఉదయం శృతికి హైబీపీ రావడంతో వైద్యులు పరీక్షించగా మృతి చెందింనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శృతి మరణించిందని భర్త స్టీపెన్ అరోపించారు.
నిన్న రాత్రి పురిటి నొప్పులు రాగ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం కారణంగానే నా భార్య చనిపోయినట్లు ఆయన ఆరోపించారు. విషయం తెలుసుకున్న గద్వాల సీఐ షేక్ మహబుబ్ బాషా గద్వాల దవాఖానకు చేరుకుని విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్ వ్యాప్తి!
T20 World Cup: టీమ్‌ను ప్రకటించిన ఆస్ట్రేలియా.. తిరిగొచ్చిన స్టార్లు
తెలంగాణ ఉద్యమంలో ఫొటో గ్రాఫర్స్ పాత్ర మరువలేనిది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

