Jugde Swathi Reddy | ఆరోగ్యానికి మించిన సంపద లేదు : జడ్జి స్వాతిరెడ్డి
Jugde Swathi Reddy | ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకోని న్యాయసేవాధికార సంస్థ, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జడ్జి స్వాతిరెడ్డి ప్రారంభించారు.
Jugde Swathi Reddy | సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 07 : ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యానికి మించిన సంపద లేదని జడ్జి స్వాతిరెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకోని న్యాయసేవాధికార సంస్థ, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఇవాళ ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా జడ్జి స్వాతిరెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులను చేసుకోవచ్చని..ప్రతి ఒక్కరు ఆహార నియమాలు పాటిస్తూ యోగా, వ్యాయమం చేయాలని సూచించారు. అంతకు ముందు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన ఆహారపు నియమాలను, జాగ్రత్తలను వివరించారు.
న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు వైద్య శిబిరాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. వైద్యులు అన్ని రకాల వైద్య పరీక్షలను చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు మిలింద్ కాంబ్లె, చందన, తరణీ, సిద్దిపేట బార్ అసోసియేషన్ ప్రెస్డెంట్ సీహెచ్ జనార్థన్‌రెడ్డి, అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Read Also :
Priyanka Chopra | అల్లు అర్జున్-అట్లీ సినిమాలో ప్రియాంకా చోప్రా.. క్రేజీ టాక్‌పై క్లారిటీ..!
Peddi Vs Paradise | వచ్చే శ్రీరామనవమికి బాక్సాఫీస్ వద్ధ బిగ్ ఫైట్.. రెండు సినిమాలపై భారీ అంచనాలు
Sreeleela | నటికి చేదు అనుభవం.. శ్రీలీల చేయి పట్టుకుని లాగిన ఆకతాయిలు
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

