దుద్దెడ టోల్గేట్ వద్ద లారీ డ్రైవర్ మృతి

కొండపాక : లారీని నిలిపి దిగుతున్న క్రమంలో అదుపుతప్పి కింద పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దుద్దెడ గ్రామ శివారులోని టోల్గేట్ వద్ద శనివారం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ గ్రామానికి చెందిన రాజు (44) లారీ డ్రైవర్.
శనివారం అతడు దుద్దెడ గ్రామ శివారులోని టోల్గేట్ వద్ద లారీని నిలిపి దిగుతుండగా కాలుజారి కిందపడిపోయాడు. ముక్కు భాగం రోడ్డుకు బలంగా తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన టోల్గేట్ సిబ్బంది అతడిని అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

