Suicide | ప్రభుత్వ దవాఖానలో ల్యాబ్ అసిస్టెంట్ ఆత్మహత్య..!
Suicide | ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ అసిస్టెంట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Suicide : ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ అసిస్టెంట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామానికి చెందిన ఆకు బత్తిని పవన్ ఏడేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఏమైందో ఏమోగానీ ఆదివారం ఉదయం ఆస్పత్రిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణం అధికారుల వేధింపులా..? లేదంటే వ్యక్తిగత కారణాలా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

