సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు
సిద్దిపేట | సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలంలో వర్షం ముంచెత్తి. మండలంలోని బస్వాపూర్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలంలో వర్షం ముంచెత్తి. మండలంలోని బస్వాపూర్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో బస్వాపూర్‌లోని మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరాయి.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

