ఐడీఏ బొల్లారంలో దారుణం.. భార్య, అత్త హత్య
ఐడీఏ బొల్లారం | సంగారెడ్డి ఐడీఏ బొల్లారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు అత్తను ఓ వ్యక్తి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐడీఏ బొల్లారంలోని గాంధీనగర్‌లో ఎలక్ట్రీషియన్ నర్సింహ దంపతులు నివాసం ఉంటున్నారు.

హైదరాబాద్ : సంగారెడ్డి ఐడీఏ బొల్లారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు అత్తను ఓ వ్యక్తి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐడీఏ బొల్లారంలోని గాంధీనగర్‌లో ఎలక్ట్రీషియన్ నర్సింహ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారు జామున నర్సింహ తన భార్య స్వరూప, అత్త ఎల్లమ్మపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలై ఇద్దరు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పరిశీలించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని సీఐ ప్రశాంత్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, భార్యపై అనుమానంతోనే హత్య చేసి ఉంటాడని స్థానికులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన
కూచ్ బెహార్లో హింస.. ఈసీ కీలక నిర్ణయం
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన
ఉత్తరాఖండ్‌లో మళ్లీ కార్చిచ్చు..
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 250 దుకాణాలు బుగ్గి
మారిషస్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

