Solar plant | జమ్లా నాయక్ తండాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై రైతుల నిరసన
జమ్లా నాయక్ తండా జీపీలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి తమ భూములను కబ్జా చేయడానికి చూస్తున్నారని తండా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిర్గాపూర్ : సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం జమ్లా నాయక్ తండా జీపీలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి తమ భూములను కబ్జా చేయడానికి చూస్తున్నారని తండా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను సోలార్ ప్రాజెక్ట్ పేరుతో లాక్కోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
కలెక్టర్, అధికారులు జోక్యం చేసుకుని పేద రైతుల భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ‘సోలార్ హటావో – జమ్లా తండా బచావో’ అంటూ తండా ప్రజలంతా ఏకమై నిరాహార దీక్ష చేపట్టామని, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

