Bollaram | బొల్లారంలో దారుణం.. యువకుడిని చంపి ఇంటి ముందు పడేసిపోయారు
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ (Bollaram Municipality) పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. ఓ యువకుడిని హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని అతని ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు.
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ (Bollaram Municipality) పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. ఓ యువకుడిని హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని అతని ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోల్‌కు చెందిన జయప్రకాష్ (22) అనే యువకుడు బొల్లారం కేబీఆర్ కాలనీలో ఉంటున్నారు. తాపీ మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో జయప్రకాష్‌ను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. సోమవారం తెల్లవారుజామున శవాన్ని అతని ఇంటిముందు పడేసి పోయారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను జల్లడ పడుతున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

