తృటిలో తప్పిన ప్రమాదం
విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళ్తున్న ఓ ప్రైవేట్ సూల్ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం చక్రియాల గ్రామ శివారులో శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి పట్టణంలోని పయనీర్స్ సూల్కు చెందిన బస్సులో డ్రైవర్ పరశురాం చక్రియాల గ్రామంలో విద్యార్థులను ఎకించుకుని బయలుదేరాడు.
- డ్రైవర్‌కు ఫిట్స్.. పొలంలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ పాఠశాల బస్సు
చౌటకూర్, జూన్ 27: విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళ్తున్న ఓ ప్రైవేట్ సూల్ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం చక్రియాల గ్రామ శివారులో శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి పట్టణంలోని పయనీర్స్ సూల్కు చెందిన బస్సులో డ్రైవర్ పరశురాం చక్రియాల గ్రామంలో విద్యార్థులను ఎకించుకుని బయలుదేరాడు.
శనివారం గ్రామ పొలిమేరల్లోకి రాగానే డ్రైవర్‌కు ఒకసారిగా ఫిట్స్ రావడంతో బస్సు అదుపుతప్పి కుడి వైపున ఉన్న పొలంలోకి దూసుకెళ్లి నిలిచిపోయింది. బస్సు ముందుభాగం గొయ్యిలో దిగబడడంతో వెనుక చక్రాలు పైకి లేచాయి. ఈ సంఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు వణికిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని పిల్లలను బయటకు తీసి ఇండ్లకు తీసుకెళ్లారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

