కార్యకర్తలకు రుణపడి ఉంటా
కాంగ్రెస్ కార్యకర్తలకు రుణపడి ఉంటానని జహీరాబాద్ ఎంపీ సురేశ్‌షెట్కార్ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యునివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయం కోసం కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారన్నారు.
- రాహుల్‌గాంధీ పాదయాత్ర, సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో గెలుపు
- జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ సురేశ్ షెట్కార్
పటాన్చెరు, జూన్ 4: కాంగ్రెస్ కార్యకర్తలకు రుణపడి ఉంటానని జహీరాబాద్ ఎంపీ సురేశ్‌షెట్కార్ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యునివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయం కోసం కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారన్నారు. వారికి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయడంతో కాంగ్రెస్‌కు ప్రజాదరణ పెరిగిందన్నారు. సీఎం రేవంత్ సహకారంతో ఎంపీగా గెలిచానని, సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. దేశంలోని ప్రజలను ప్రధాని మోదీ చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాహుల్‌గాంధీ సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. మనది సెక్యూలర్ దేశమన్నారు. గంగాజమునా తెహజీబ్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. దళితులు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు, అన్ని వర్గాలు కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆశలను నెరవేరుస్తానని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సురేశ్ షెట్కార్ సంబురాలు చేసుకున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

