గజ్వేల్, జనవరి 2: పట్టణంలోని జాలిగామ బైపాస్ మార్గంలో లక్ష్మి నూనెమిల్లును సోమవా రం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. నూనెమిల్లును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జకియొద్దీన్, కౌన్సిలర్లు శ్రీను, రజిత, గోపాల్‌రెడ్డి, లక్ష్మి, బాలమణి, రహీం, చందు, అత్తెల్లి శ్రీనివాస్, రాజు, శిరీష, ఆత్మకమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, జడ్పీటీసీ పంగమల్లేశం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చంద్రమోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నవాజ్‌మీరా, గజ్వేల్, మర్కూక్ మండలాధ్యక్షులు బెండమధు, కరుణాకర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు రవి, ప్రభాకర్, నేతి చిన్న శ్రీనివాస్, ప్రవీణ్, ఆత్మడైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.