వామ్స్తో ఉద్యోగావకాశాలు
వామ్స్ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన పరిశోధకులు, పరిశ్రమ నిపుణులతో విద్యార్థులు, అధ్యాపకులు ప్రత్యక్షంగా మాట్లాడి ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్దూబే తెలిపారు.
నర్సాపూర్, జూన్ 11: వామ్స్ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన పరిశోధకులు, పరిశ్రమ నిపుణులతో విద్యార్థులు, అధ్యాపకులు ప్రత్యక్షంగా మాట్లాడి ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్దూబే తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ కళాశాలలో వామ్స్ పేరుతో సాగుతున్న అంతర్జాతీయ 5వ ఐఈఈఈ వైర్లస్ యాంటిన్నాస్ మైక్రోవేవ్ 2026 సదస్సు గురువారం రెండో రోజుకు చేరుకుంది. మానవ సంక్షేమం సాంకేతిక వినియోగంపై అంతర్జాతీయ సదస్సులో వక్తలు మాట్లాడారు. శాట్లైట్ తయారు చేసే విధానం, పనితీరును వివరించారు. శాట్లైట్ ద్వారా గూగుల్, ఇంటర్నెట్, యూట్యూబ్ వంటివి నడుస్తున్నాయని తెలిపారు.
ప్రపంచంలో నావిగేషన్, వెదర్ రిపోర్ట్, అగ్రికల్చర్ గిజాస్టర్, కమ్యూనికేషన్ వాటిలో శాట్లైట్ పాత్ర గొప్పదని వివరించారు. అనంతరం వామ్స్ 2026 జనరల్ బీఆర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ సింపోజియంలో ప్రపంచ వ్యాప్తంగా 18 దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన పరిశోధకులు పాల్గొంటారని తెలిపారు. సదస్సులో ప్రొఫెసర్ ఫిల్ వెనిజియా, డాక్టర్ సుధాకర్రావు, డాక్టర్ సతీశ్శర్మ, డాక్టర్ జావేద్ సిద్దిఖి, కెనెడ ప్రొఫెసర్ దేసేమందేసిమ్, ప్రొఫెసర్లు ఆండ్రియాల్లి, డిబాతోష్ గుహాలు, కళాశాల డీన్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, మేనేజర్ బాపిరాజు, ఏవో సురేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

