Rayapol | భద్రాచల రామయ్య సన్నిధికి కదిలిన గోటి తలంబ్రాలు
Rayapol | భద్రాచల రామయ్య కల్యాణానికి సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ రామాలయం నుంచి గోటి తలంబ్రాలను తరలించారు.
రాయపోల్ : భద్రాచల ( Bhadrachalam ) రామయ్య కల్యాణానికి సిద్ధిపేట జిల్లా రాయపోల్ ( Rayapol ) మండలం రాంసాగర్ రామాలయం నుంచి గోటి తలంబ్రాలను తరలించారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు ( Ramaraju ) ఈ సంవత్సరం 3 క్వింటాళ్ల గోటి తలంబ్రాలు అందించాలన్న సంకల్ప దీక్షతో తెలంగాణ వ్యాప్తంగా రామనామ స్మరణ చేయించి గోటి తలంబ్రాలు సిద్ధం చేయిస్తున్నారు.
అందులో భాగంగా ఆదివారం రాంసాగర్ , వివిధ గ్రామాల నుంచి వచ్చిన గోటి తలంబ్రాలను రామకోటి రామరాజుకు అందజేశారు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ భద్రాచలం వెళ్లలేక పోయిన భక్తులు ఓలిచిన తలంబ్రాలు రామయ్య కల్యాణానికి చేరడం ఎన్నో జన్మల పుణ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో యెనిశెట్టి వెంకటేశం, ఆదిరెడ్డి, యాదగిరి, నగేష్, చంద్రం, పోచయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

