ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Feb 14, 2020 , 23:20:33

కేసీఆర్‌ పుట్టిన రోజున మొక్కలు నాటాలి

కేసీఆర్‌ పుట్టిన రోజున  మొక్కలు నాటాలి

రెబ్బెన : సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున పెద్దఎత్తున మొక్కలు నాటాలని జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని నర్సరీని శుక్రవారం ఆమె పరీశీలించారు. వివిధ రకాల మొ క్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ నర్సరీలో ఎక్కువగా పూలు, పండ్ల మొక్కలు పెంచితే ఇండ్ల వద్ద పెంచుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారన్నారు. ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ బర్త్‌డే రోజు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రదేశాలు ఎంపిక చేసి మొక్కలు నాటే లా ప్రణాళికలు రూపొందించాలని మండల నా యకులు, కార్యకర్తలకు సూచించారు. ఆమె వంటె రెబ్బెన జ డ్పీటీసీ వేముర్ల సంతోశ్‌, నాయకులు బొమ్మినేని శ్రీ ధర్‌, కుందారపు శంకరమ్మ, గోగర్ల రాజేశ్‌, దు ర్గం భరద్వాజ్‌, సీతారం ఉన్నారు. 


logo