ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన గోపాల్పేట తహసీల్దార్
ACB Raid | వ్యవసాయ పొలాన్ని నాలా కన్వర్షన్ కోసం రైతు వద్ద నుంచి లంచం తీసుకున్న తహసీల్దార్‌ను రెడ్‌హ్యండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
వనపర్తి : వ్యవసాయ పొలాన్ని నాలా కన్వర్షన్ కోసం రైతు వద్ద నుంచి లంచం తీసుకున్న తహసీల్దార్‌ను రెడ్‌హ్యండెడ్‌గా ఏసీబీ అధికారులు (ACB Raid ) పట్టుకున్నారు. వనపర్తి జిల్లాలోని గోపాలపేట మండలం జింకల బీడు తాండాకు చెందిన మూడవ పాండు అనే వ్యక్తి దగ్గర బుధవారం సాయంత్రం రూ. 8 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఎస్. శ్రీనివాసులు ( Tahsildar Srinivasulu) ను ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు.
మూడవ పాండు అనే రైతు తన భార్య పేరున ఉన్న వ్యవసాయ పొలాన్ని నాలా కన్వర్షన్ (Nala Conversion) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో తహసీల్దార్ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం తహసీల్ కార్యాలయంలో నేరుగా బాధితుడు లంచం ఇస్తుండగా ముందస్తుగా పథకం ప్రకారం వల పన్నిన అధికారులు శ్రీనివాసులను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

