మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రంగాపూర్ గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
అచ్చంపేటరూరల్, జూన్ 25 : ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రంగాపూర్ గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన పుల్లగర్ల పవన్ అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. సోమవారం ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రావడంతో తాను ఫెయిల్ అయినట్లు తెలుసుకొని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మృతదేహానికి అచ్చంపేట దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై ఎస్సై రామును వివరణ కోరగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

