చెన్నకేశవ స్వామి ఆలయానికి రూ.1,00,116 విరాళం
వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నూతనంగా నిర్మిస్తున్నారు.
వెల్దండ : వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నూతనంగా నిర్మిస్తున్నారు. దాంతో సోమవారం కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన యువ నాయకుడు కాయితి ఆశాదీప్ రెడ్డి ఆలయ నిర్మాణం కోసం రూ.1,00,116 లక్షల నగదు విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా ఆశాదీప్ రెడ్డికి ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాములు, నాయకులు షాంపూరి అల్లాజీ, నీరటి శ్రీను, జంగయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

