Maize | బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్నకు రికార్డు ధర
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్నకు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు ధర పలికింది.
జడ్చర్ల, అక్టోబర్ 13 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్నకు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు ధర పలికింది. మంగళవారం వ్యవసాయ మార్కెట్ కు 373 బస్తాల మొక్కజొన్న అమ్మకానికి రాగా అత్యధికంగా క్వింటాలకు రూ. 2,732 ధర పలికింది. ఇప్పటివరకు ఇంత ధర పలకడం మార్కెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.
ఎల్ నినో ప్రభావంతో ఈసారి వాన కాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వలన మొక్కజొన్న సాగు తగ్గింది. అలాగే సాగుచేసిన మొక్కజొన్న పంటకు వర్షాలు లేకపోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో వ్యాపారులు మొక్కజొన్నకు అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. మొక్కజొన్న ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రవిచంద్ర కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

