ఎంబీబీఎస్ విద్యార్థినికి కేటీఆర్ భరోసా
అన్నా అని పిలిస్తే.. నేనున్నానంటూ ఆపదలో ఉన్నవారికి భరోసా కల్పించి కల్వకుంట్ల తారక రామారావు తన గొప్పమనసు చాటుకున్నారు. మెడికల్ సీటు సాధించి చదువుకొనేందుకు ఆర్థిక స్థోమతలేక ఇబ్బందులు పడుతున్న ఓ పేద విద్యార్ధినికి ఆర్థిక భరోసానిచ్చారు.
- చదువుకు ఆర్థికసాయం అందజేత
వీపనగండ్ల, మే 22 : అన్నా అని పిలిస్తే.. నేనున్నానంటూ ఆపదలో ఉన్నవారికి భరోసా కల్పించి కల్వకుంట్ల తారక రామారావు తన గొప్పమనసు చాటుకున్నారు. మెడికల్ సీటు సాధించి చదువుకొనేందుకు ఆర్థిక స్థోమతలేక ఇబ్బందులు పడుతున్న ఓ పేద విద్యార్ధినికి ఆర్థిక భరోసానిచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌రెడ్డి విజ్ఞప్తికి స్పందించి వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన బొరెల్లి గౌరికి ఎంబీబీఎస్ చదువు పూర్తిచేసేందుకు అయ్యే ఖర్చులు అందజేసేందుకు ముందుకొచ్చారు. ఫస్టియర్ చదువుకు ఆర్థికసాయం అందజేయగా, సెకండియర్ చదువుకు సంబంధించిన చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. విద్యార్ధిని చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. తమ కుమార్తె చదువుకు కేటీఆర్ అండగా నిలవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

