మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
నారాయణపేట మండలం సింగారం చౌరస్తా-తిప్రాస్‌పల్లి రహదారిలో సుమారు 250కిపైగా హరితహారం మొక్కలు మంగళవారం మధ్యాహ్నం అగ్నికి ఆహుతయ్యాయి.
నారాయణపేట మండలం సింగారం చౌరస్తా-తిప్రాస్‌పల్లి రహదారిలో సుమారు 250కిపైగా హరితహారం మొక్కలు మంగళవారం మధ్యాహ్నం అగ్నికి ఆహుతయ్యాయి.
గుర్తు తెలియని వ్యక్తులు కావాలని నిప్పు పెట్టారా..? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే విషయాలు తెలియాల్సి ఉన్నది. ఫైర్‌స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
– నారాయణపేట రూరల్, ఏప్రిల్ 9
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

