Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
Harish Rao | జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కు బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ నాయకులు బుధవారం ఘనస్వాగతం పలికారు.
జోగులాంబ గద్వాల : జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ( Harish Rao) కు బీఆర్ఎస్ ( BRS ) గద్వాల నియోజకవర్గ నాయకులు బుధవారం ఘనస్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్, తదితరులు పట్టణంలోని జమ్మిచేడు దగ్గర పార్టీ శ్రేణులతో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి ఆహ్వానం పలికారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించడం, ఎండిపోయిన పంట పొలాల పరిశీలనతో పాటు కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలను హరీశ్ రావు తెలుసుకోనున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

